Investment Sector: భారత్‌ లో దూసుకుపోతున్న పెట్టుబడి రంగం.! 1 y ago

featured-image

భారతదేశంలో పెట్టుబడి సంస్థల రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. CIEL HR సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఉద్యోగుల సంఖ్య 69% పెరిగింది. గత దశాబ్దంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 2030కి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ఉంది. 2027కి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవుతుందని పెట్టుబడి సంఘాలు పేర్కొన్నాయి. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD